పాఠశాల అభివృద్ధి పనులు వేగవతం చేయాలి:వనపర్తి కలెక్టర్
పాఠశాల అభివృద్ధి పనులు వేగవతం చేయాలి:వనపర్తి కలెక్టర్తెలంగాణ కెరటం వనపర్తి జిల్లా బ్యూరో చీఫ్ నవంబర్ 28వనపర్తి కలెక్టర్ ఆదర్శ్ సురభి పట్టణంలోని హరిజనవాడ జడ్.పి.హెచ్.ఎస్ పాఠశాలను ఆకస్మికంగా సందర్శించి,పాఠశాల కొనసాగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు అదనపు తరగతి గదుల నిర్మాణ పనులు పురోగతిపై అధికారులతో సమీక్షించి, పలు సూచనలు చేశారు నిర్మాణ పనులు నాణ్యత ప్రమాణాలతో వేగవంతం పూర్తి చేయాలని కరెక్ట్ ఆదేశించారు.