వరి ధాన్యం కొనుగోళ్లను వెంటనే ప్రారంభించాలి
వరి ధాన్యం కొనుగోళ్లను వెంటనే ప్రారంభించాలి బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ వై.అనూప్ రావు తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, నవంబర్ 28 : కోరుట్ల పట్టణంలో వరి ధాన్యం కొనుగోళ్లను వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ, బిజెపి పట్టణ అధ్యక్షులు కస్తూరి లక్ష్మీనారాయణ, బిజెపి మండల అధ్యక్షులు పంచరి విజయ్, పట్టణ కిసాన్ మోర్చా అధ్యక్షులు మామిడి మల్లేష్ రెడ్డిల ఆధ్వర్యంలో శనివారం కోరుట్ల ఆర్డీఓకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ వై.అనూప్ రావు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను ప్రారంభించినట్లు ప్రకటించినప్పటికీ, నెల రోజులు...