శ్రీ దత్తాత్రేయ ఆలయ నిర్మాణానికి ఐలాపూర్ బ్యాంక్ మేనేజర్ భారీ విరాళం

శ్రీ దత్తాత్రేయ ఆలయ నిర్మాణానికి ఐలాపూర్ బ్యాంక్ మేనేజర్ భారీ విరాళంనిజామాబాద్ జిల్లా (తెలంగాణ కెరటం)దాతృత్వం చాటుకున్న బ్యాంక్ మేనేజర్ రవి.ఆలయ నిర్మాణానికి  90 వేలు అందజేతఆలయ నిర్మాణాలకు ప్రతి ఒక్కరూ సహకరించాలి: బ్యాంక్ మేనేజర్ రవిమల్లారం దత్తాత్రేయ మందిరానికి 90,000 ఆర్థిక సాయంనందిపేట్ మండలంలోనిమల్లారం గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ దత్తాత్రేయ మందిర నిర్మాణానికి ఐలాపూర్ బ్యాంక్ మేనేజర్ రవి తన దాతృత్వాన్ని చాటుకుంటూ 90,000 వేలు ఆర్థిక సాయాన్ని విరాళంగా అందజేశారు.ఈ సందర్భంగా బ్యాంక్ మేనేజర్ రవి మాట్లాడుతూ.. మన సంస్కృతి, సంప్రదాయాలకు నిలయాలైన దేవాలయాల నిర్మాణంలో ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా తోచినంత సహాయం చేయాలని కోరారు. గ్రామంలో దత్తాత్రేయ...