కాంగ్రెస్ వైఖరి వల్లే కేసీఆర్ ఆమరణ దీక్ష: బోయినపల్లి వినోద్ కుమార్

2004 ఎన్నికల్లో హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ మాట తప్పిందన్న వినోద్ కుమార్  రేపు కరీంనగర్ అలుగునూరు చౌరస్తా వద్ద బీఆర్ఎస్ 'దీక్షా దివస్' సభ  కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరుకానున్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తేలంగాణ కెరటం స్టేట్ బ్యూరో  తెలంగాణ ఉద్యమ సమయంలో కాంగ్రెస్ పార్టీ అనుసరించిన కపట వైఖరి, చేసిన ద్రోహమే నాడు కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టడానికి ప్రధాన కారణమని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ పేర్కొన్నారు. 2004 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రత్యేక తెలంగాణ ఇస్తామని హామీ ఇచ్చి పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్, ఆ తర్వాత...