ప్రగతి పథంలో ఆర్మూర్.. అభివృద్ధి ప్రదాత ఆశన్న జీవన్ రెడ్డి
నిజామాబాద్ జిల్లా తెలంగాణ కెరటం నిజామాబాద్ ఆర్మూర్ ఒకప్పుడు సమస్యలకు నిలయంగా ఉన్న ఆర్మూర్ నియోజకవర్గం, 2014 నుండి 2023 వరకు మాజీ ఎమ్మెల్యే ఆశన్న జీవన్ రెడ్డి నాయకత్వంలో అనూహ్యమైన ప్రగతిని సాధించింది. నియోజకవర్గ ప్రజల దశాబ్దాల కలలను సాకారం చేస్తూ, మౌలిక సదుపాయాల కల్పన నుండి సాగునీరు, విద్య, వైద్యం వరకు అన్ని రంగాల్లో ఆర్మూర్‌ను రాష్ట్రంలోనే ఒక ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దారు.జీవన్ రెడ్డి హయాంలో జరిగిన ప్రధాన అభివృద్ధి పనులు:తాగునీరు మరియు సాగునీటి రంగాల్లో విప్లవం: ఎన్నో ఏళ్లుగా వేధిస్తున్న తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతూ, అధికారంలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే పోచంపాడు నుండి ఆర్మూర్ వరకు ప్రత్యేక తాగునీటి...