గౌడ కులవృత్తి కనుమరుగవుతుంటే మన నాయకులు ఏం చేస్తున్నారు?

 పదవులు పొందినప్పుడు ఉన్న ఉత్సాహం.. గౌడ కులస్తుల సమస్యల పరిష్కారంలో ఎందుకు కనిపించడం లేదు? గౌడ కులవృత్తిని కాపాడేందుకు నాయకులు, ప్రజాప్రతినిధులు ముందుకు రావాలి జై గౌడ ఉద్యమం కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు రంగోల్ల మురళి గౌడ్ ఆవేదన తెలంగాణ కెరటం కామారెడ్డి తరతరాలుగా గౌడ కులస్తులు నమ్ముకున్న కులవృత్తి నేడు అనేక సమస్యలతో కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడుతోందని, గౌడ కులవృత్తిపై ఆధారపడి జీవనం సాగిస్తున్న వేలాది కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నా పట్టించుకునే వారు కరువయ్యారని జై గౌడ ఉద్యమం కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు రంగోల్ల మురళి గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. గౌడ కులవృత్తి పరిరక్షణ కోసం పోరాడాల్సిన సమయంలో మన నాయకులు, ప్రజాప్రతినిధులు ఎందుకు...