వెల్దుర్తి:ఉప్పులింగాపూర్ లో యువతి అదృశ్యం

తెలంగాణ కెరటం వెల్దుర్తి ప్రతినిధి నవంబర్ 29మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం ఉప్పులింగాపూర్ గ్రామానికి చెందిన మార్కంటి శ్రీను కూతురు మార్కంటి పూజ (22) తేది 28న అదృశ్యమైంది. ఉదయం తల్లిదండ్రులు పొలం వద్దకు వెళ్లగా సాయంత్రం 5 గంటలకు పూజ ఇంటి నుంచి వెళ్ళిపోయింది. అదే రోజు సాయంత్రం 6 గంటలకు కుటుంబ సభ్యులు ఇంటికి వచ్చి చూడగా పూజ కనిపించలేదు. బంధువులు, పరిసర ప్రాంతాల్లో వెతికినప్పటికీ ఆమె ఆచూకీ లభించలేదు.ఆమె తండ్రి శ్రీను ఫిర్యాదు మేరకు వెల్దుర్తి ఎస్సై కరుణాకర్ రెడ్డి కేసు నమోదు చేశారు.ఎత్తు సుమారు 4 అడుగులు, తెల్లటి ఛాయ, ఇంటి నుంచి వెళ్లేటప్పుడు లైట్ బ్లూ రంగు పంజాబీ...