శ్రీ సంకష్టహర మహా గణపతి క్షేత్రం ఆలయ కమిటీ అధ్యక్షులు బొంబోతుల రవీందర్ గౌడ్
శ్రీ సంకష్టహర మహా గణపతి క్షేత్రం ఆలయ కమిటీ అధ్యక్షులు బొంబోతుల రవీందర్ గౌడ్ తెలంగాణ కెరటం కామారెడ్డి జిల్లా ప్రతినిధి నవంబర్ 29: కామారెడ్డి పట్టణంలోని పశ్చిమ హౌసింగ్ బోర్డు కాలనీలో గల శ్రీ సంకష్టహర మహాగణపతి క్షేత్రంలో మొట్టమొదటిసారిగా ఆలయ కమిటీ అధ్యక్షుడిని ఎన్నికల ద్వారా ఎన్నుకోవడం జరిగింది. ఎలక్షన్ అధికారులు వేణుగోపాల్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఎన్నికల నిర్వహించారు. ఈ ఎన్నికలలో హౌసింగ్ బోర్డు కాలనీ, లలిత నగర్, ద్వారకా నగర్,కౌండిన్య కాలానికి చెందిన సభ్యులు తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకొని అధ్యక్ష పదవికి పోటీలో ఉన్న బొంబోతుల రవీందర్ గౌడ్ సాయిరాము పోటీ చేయగా బొంబోతుల రవీందర్ గౌడ్ భారీ...