లింగంపల్లిలో వరి కొనుగోలు కేంద్రం ప్రారంభం
లింగంపల్లిలో వరి కొనుగోలు కేంద్రం ప్రారంభం కామారెడ్డి జిల్లా సదాశినగర్ తెలంగాణ కెరటం (ప్రతినిధి) 29 నవంబర్ సదాశినగర్ మండల కేంద్రంలోని లింగంపల్లి గ్రామంలో వరి కొనుగోలు కేంద్రం కే పి ఎఫ్ పి సి ఎల్ ఆధ్వర్యంలో ప్రారంభించినట్టు చైర్మన్ మరి యమ్ యమ్ రాజు తెలిపారు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు రైతులు విక్రయించాలని దళారుల చేతిలో మోసపోకూడదని తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ టెక్రియాల లావణ్య రమేష్ ఉప సర్పంచ్ ఎడ్ల గంగారం సంఘ సభ్యులు అమృత మోహన్ రావు చిన్న బీర మోహన్ రావు మాజీ ఉపసర్పంచ్ దామోదర్ రావు సెంటర్ ఇన్చార్జ్ సంతోష్ గ్రామస్తులు ఈ కార్యక్రమంలో...