దీక్ష- దివాస్ వల్లనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది మాజీ కార్పొరేటర్ మాధవరం రోజా దేవి రంగారావు
దీక్ష- దివాస్ వల్లనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది మాజీ కార్పొరేటర్ మాధవరం రోజా దేవి రంగారావు రిపోర్టర్ సతీష్ (తెలంగాణ కెరటం) వివేకానంద నగర్ డివిజన్ శేరిలింగంపల్లి నియోజకవర్గం లోని మాధవరం నగర్ కాలనీ డివిజన్ పార్టీ కార్యాలయం నందు దీక్ష దివాస్ సందర్భంగా స్థానిక నాయకులతో కలిసి పార్టీ జెండాని ఆవిష్కరించి అనంతరం కెసిఆర్ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన మాజీ కార్పొరేటర్ మాధవరం రోజా దేవి కార్పొరేటర్ రోజా దేవి మాట్లాడుతూ తెలంగాణ ప్రజలకి ఇవాళ శుభకరమైన రోజు ఎందుకంటే మనకు తెలంగాణ రాష్ట్ర సాధన ఎన్నో ఏళ్లుగా కష్టపడిన రానీ తెలంగాణను కెసిఆర్ గారు 2001లో పార్టీని స్థాపించి ఉద్యమం నడిపించి తెలంగాణ...