విద్యార్థినిని చితకబాదిన ఉపాధ్యాయుడు. తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (నవంబర్ 19): నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం రామాపురంలో చదవడంలేదని విద్యార్థిపై ఉపాధ్యాయుడు దాడి చేయడం జరిగింది. సరిగ్గా చదవడం లేదన్న కారణంతో రెండవ తరగతి విద్యార్థి
19 Nov 2026