Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

విద్యార్థినిని చితకబాదిన ఉపాధ్యాయుడు. తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (నవంబర్ 19): నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం రామాపురంలో చదవడంలేదని విద్యార్థిపై ఉపాధ్యాయుడు దాడి చేయడం జరిగింది. సరిగ్గా చదవడం లేదన్న కారణంతో రెండవ తరగతి విద్యార్థి

Author
Posted By TELANGANA KERATAM
| 19 Nov 2026, 07:16 PM | 3 | Politics, తెలంగాణ
విద్యార్థినిని చితకబాదిన ఉపాధ్యాయుడు.  తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (నవంబర్ 19):  నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం రామాపురంలో చదవడంలేదని విద్యార్థిపై ఉపాధ్యాయుడు దాడి చేయడం జరిగింది. సరిగ్గా చదవడం లేదన్న కారణంతో రెండవ తరగతి విద్యార్థి
విద్యార్థినిని చితకబాదిన ఉపాధ్యాయుడు.
తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (నవంబర్ 19):నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం రామాపురంలో చదవడంలేదని విద్యార్థిపై ఉపాధ్యాయుడు దాడి చేయడం జరిగింది. సరిగ్గా చదవడం లేదన్న కారణంతో రెండవ తరగతి విద్యార్థిని ఉపాధ్యాయుడు బెత్తంతో చితకబాదాడు. గ్రామానికి చెందిన పవన్ కుమార్ ను ఉపాధ్యాయుడు సతీష్ విచక్షణ కొట్టడంతో వాళ్లంతా వాతలు పడ్డాయి. బాలుడు పరిస్థితి చూసి తల్లిదండ్రుల ఆవేదన వ్యక్తం చేశారు ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ అధికారులను కోరారు.

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: