తెలంగాణ కెరటం కామారెడ్డి జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 10
ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణ రెడ్డి కామారెడ్డి కెపి రాజారెడ్డి జన సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో 50 డ్యూయల్ డెస్క్ బెంచెస్ జెడ్పిహెచ్ఎస్ గర్గుల్ పాఠశాలలో పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎంఈఓ ఎల్లయ్య ఉపాధ్యాయులు, సిఆర్పి రాములు, విద్యార్థులు గర్గుల్ గ్రామపంచాయతీ బిజెపి వార్డ్ మెంబర్స్ శ్రీ విట్టల్ శ్రీనివాస్ మరియు శ్రీమతి అనుష నరేష్ రెడ్డి బిజెపి బూత్ స్థాయి అధ్యక్షులు సతీష్,స్వామి కార్యకర్తలు కరుణాకర్ రెడ్డి, స్వామి రాజు ,రంజిత్, రమేష్ గౌడ్, ప్రసాద్ గౌడ్ మొత్తం కామారెడ్డి నియోజకవర్గం లో ఉన్న అన్ని పాఠశాలలకు 6000 డ్యూయల్ డిస్కులను పంపిణీ చేయగా అందులో 50 జెడ్ పి హెచ్ ఎస్ గర్గుల్ పాఠశాలకు అందించడం జరిగింది

