Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

మేడిపల్లి మండల ఆర్ఎంపి, పిఎంపి నూతన కార్యవర్గం ఎన్నిక

Author
Posted By TELANGANA KERATAM
| 01 Nov 2026, 09:34 PM | 5 | Politics, తెలంగాణ
మేడిపల్లి మండల ఆర్ఎంపి, పిఎంపి నూతన కార్యవర్గం ఎన్నిక
 

 కెరటం, జగిత్యాల ప్రతినిధి, నవంబర్ 01 

 మేడిపల్లి మండల ఆర్ఎంపి, పిఎంపి నూతన నూతన కార్యవర్గాన్ని ఆదివారం రోజు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా శ్రీపతి మురళి, ప్రధాన కార్యదర్శిగా ద్యావనపల్లి ప్రసాద్, కోశాధికారిగా దికొండ నాగరాజు, ఉపాధ్యక్షులుగా వంగరి కృష్ణ మోహన్, సహాయ కార్యదర్శిగా బాంద్రా మురళిలు ఎన్నికయ్యారు. నూతనంగా ఎన్నికైన కార్యవర్గాన్ని పలువురు సభ్యులు సన్మానించి, అభినందించారు.

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: