తెలంగాణ కెరటం స్టేట్ ఇంచార్జ్ షేక్ మహబూబ్ నవంబర్
ఎంపికైన విద్యార్థులకు అభినందనలు తెలియజేసిన డైరెక్టర్ దాసరి నాగేశ్వర్ ప్రిన్సిపల్ డాల్ఫిన్ లివర్
అందోల్ నియోజకవర్గం జోగిపేట పట్టణంలో నిర్వహించిన స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉమ్మడి మెదక్ జిల్లా స్థాయి పోటీల్లో జోగిపేట కి చెందిన ఆక్స్ ఫర్డ్ విద్యార్థులు దైవీక్, శ్రీశాంత్, దిక్షిత్ లు కబడ్డీ ఆటలో లో ఉమ్మడి మెదక్ జిల్లా స్థాయికి ఎంపిక అవడం జరిగింది. అలాగే వాలీబాల్ పోటీలో అందోల్ జట్టు ద్వితీయ స్థానం పొందింది. ఈ జట్టు లో విజ్ఞాశ్రీ, నిహారిక లు విద్యార్థులు పాల్గొనడం జరిగింది .
ఉమ్మడి మెదక్ జిల్లా స్థాయికి ఎంపికైనా విద్యార్థులను పాఠశాల డైరెక్టర్ నాగేశ్వర్ దాసరి, ప్రిన్సిపాల్ డెలిఫిన్ లివర్, పి ఈ టి లు నర్సిములు, భానుతేజ లు మరియు ఉపాధ్యాయ బృందం అభినందిచారు.
