తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (నవంబర్ 27):అచ్చంపేట పట్టణంలో గురువారం సీఎం రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభకు స్వాగతం పలుకుతూ సాయినగర్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి లాలు యాదవ్ ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలను గుర్తు తెలియని దుండగులు ద్వంశం చేశారని, లాలు యాదవ్ శుక్రవారం ఒక ప్రకటనలో తన ఆవేదన వ్యక్తం చేశారు. ఇతర నాయకుల ఫ్లెక్సీలను ఏదావిధిగా ఉంచి కేవలం ఒక నాయకుని ఫ్లెక్సీలను చించి వేయడంపై వార్డులో వర్గపోరుతోనే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని, గుసగుసలు వినిపిస్తున్నాయని తెలిపారు.
అచ్చంపేటలో కాంగ్రెస్ నాయకుల ఫ్లెక్సీల ధ్వంసం.
మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి
తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags:
