Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

నూతన వధూవరులను ఆశీర్వదించిన సోలిపేట సతీష్ రెడ్డి

Author
Posted By Kancharala Shivakumar
| 22 Nov 2026, 05:27 PM | 131 | తెలంగాణ
నూతన వధూవరులను ఆశీర్వదించిన సోలిపేట సతీష్ రెడ్డి

దుబ్బాకప్రతినిధి, నవంబర్22,(తెలంగాణ కెరటం)
దుబ్బాక నియోజకవర్గంలోని అక్బర్‌పేట–భూంపల్లి మండలం బేగంపేట గ్రామానికి చెందిన జయరాజ్ కుమార్తె వివాహ వేడుకకు బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు సోలిపేట సతీష్ రెడ్డి హాజరయ్యారు.ఈ సందర్భంగా ఎస్ బి ఆర్ గార్డెన్స్‌లో జరిగిన వివాహ వేడుకలో నూతన వధూవరులను ఆశీర్వదించి, వారి వైవాహిక జీవితం సుఖసంతోషాలతో సాగాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: