Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

వనపర్తి:బీమా దరఖాస్తుల నమోదులో నిర్లక్ష్యం వద్దు: అదనపు కలెక్టర్

Author
Posted By TELANGANA KERATAM
| 27 Nov 2026, 07:10 PM | 3 | Politics, తెలంగాణ
వనపర్తి:బీమా దరఖాస్తుల నమోదులో నిర్లక్ష్యం వద్దు: అదనపు కలెక్టర్
వనపర్తి:బీమా దరఖాస్తుల నమోదులో నిర్లక్ష్యం వద్దు: అదనపు కలెక్టర్
తెలంగాణ కెరటం వనపర్తి జిల్లా బ్యూరో చీఫ్ నవంబర్ 27.
వనపర్తి మున్ససిపల్ పరిధిలో ఏర్పాటు చేసిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా దరఖాస్తుల స్వీకరణ, ఆన్లైన్ నమోదు ప్రక్రియను పరిశీలించి అర్హులైన ప్రతి ఒక్కరూ పథకంలో నమోదు చేసుకునేలా విస్తృత ప్రచారం నిర్వహించాలని సిబ్బందిని ఆదేశించారు దరఖాసుదారుల వివరాలను రిజిస్టర్లో పక్కాగా నమోదు చేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో మునిసిపల్ అధికారులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: