Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

దీక్ష దివస్ కు తరలిరావాలని కార్యకర్తలకు నాగ గౌడ్ పిలుపు

Author
Posted By TELANGANA KERATAM
| 28 Nov 2026, 06:41 PM | 3 | Politics, తెలంగాణ
దీక్ష దివస్ కు తరలిరావాలని  కార్యకర్తలకు నాగ గౌడ్ పిలుపు
కామారెడ్డి జిల్లా సదాశివనగర్ తెలంగాణ కెరటం (ప్రతినిధి )28 నవంబర్ సదాశివ నగర్ దీక్షా దివస్ తెలంగాణ మలిదశ ఉద్యమాన్ని మలుపుతిప్పిన చారిత్రక ఘట్టం అని సదాశివనగర్ మండల బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి తీగల నాగా గౌడ్ అన్నారు. మాజీ శాసనసభ్యులు జాజాల సురేందర్ ఆధ్వర్యంలో ఎల్లారెడ్డి పట్టణంలో నవంబర్ 29 ఆదివారం నిర్వహించనున్న దీక్షా దివస్ కార్యక్రమానికి కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. ఎల్లారెడ్డి తాసిల్దార్ కార్యాలయం వద్ద ఉదయం 11 గంటలకు దీక్ష దివస్ ప్రారంభమవుతుందని చెప్పారు. కేసీఆర్ సంకల్ప బలానికి, దీక్షాదక్షతకు నిదర్శనమని పేర్కొన్నారు.తెలంగాణ వచ్చుడో - కేసీఆర్ సచ్చుడో” అంటూ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టినరోజు చేపట్టబోయే ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, యువకులు భారీ ఎత్తున వచ్చి కార్యక్రమానికి విజయవంతం చేయాలని కోరారు.

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: