Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

వనపర్తి: ఐదు తులాల బంగారు రికవరీ

Author
Posted By TELANGANA KERATAM
| 28 Nov 2026, 08:23 PM | 3 | Politics, తెలంగాణ
వనపర్తి: ఐదు తులాల బంగారు రికవరీ
వనపర్తి: ఐదు తులాల బంగారు రికవరీ
తెలంగాణ కెరటం వనపర్తి జిల్లా బ్యూరో చీఫ్ నవంబర్ 28
వనపర్తి పట్టణానికి చెందిన లలితమ్మ(55)పోగొట్టుకున్నా ఐదు తులాల బంగారాన్ని పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా గుర్తించి తిరిగి అప్పగించారు.బస్టాండ్ వెనుక మల్లికార్జున మెడికల్ షాప్ వద్ద పోగొట్టుకున్నా పర్సును ఓ ఓ వృద్ధురాలు తీసుకెళ్లినట్లు సిసి కెమెరా ద్వారా గుర్తించి ఆమె నుంచి బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు చాకేచక్కంగా వ్యవహరించిన కానిస్టేబుల్స్ శివప్రసాద్ ఎస్ఐ హరి ప్రసాద్ అభినందించారు.

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: