Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

దత్తాత్రేయ ఆలయ నిర్మాణానికి ఐలాపూర్ బ్యాంక్ మేనేజర్ భారీ విరాళం దాతృత్వం చాటుకున్న బ్యాంక్ మేనేజర్ రవి.ఆలయ నిర్మాణానికి 90 వేలు అందజేత

Author
Posted By TELANGANA KERATAM
| 28 Nov 2026, 08:35 PM | 20 | Politics, తెలంగాణ
దత్తాత్రేయ ఆలయ నిర్మాణానికి ఐలాపూర్ బ్యాంక్ మేనేజర్ భారీ విరాళం దాతృత్వం చాటుకున్న బ్యాంక్ మేనేజర్ రవి.ఆలయ నిర్మాణానికి 90 వేలు అందజేత

ఆలయ నిర్మాణాలకు ప్రతి ఒక్కరూ సహకరించాలి: బ్యాంక్ మేనేజర్ రవి

మల్లారం దత్తాత్రేయ మందిరానికి 90,000 ఆర్థిక సాయం

News Image

ఇవి కూడా చదవండి

నిజామాబాద్ జిల్లా తెలంగాణ కెరటం నందిపేట్ మండలంలోని మల్లారం గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ దత్తాత్రేయ మందిర నిర్మాణానికి ఐలాపూర్ బ్యాంక్ మేనేజర్ రవి తన దాతృత్వాన్ని చాటుకుంటూ 90,000 వేలు ఆర్థిక సాయాన్ని విరాళంగా అందజేశారు.ఈ సందర్భంగా బ్యాంక్ మేనేజర్ రవి మాట్లాడుతూ.. మన సంస్కృతి, సంప్రదాయాలకు నిలయాలైన దేవాలయాల నిర్మాణంలో ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా తోచినంత సహాయం చేయాలని కోరారు. గ్రామంలో దత్తాత్రేయ స్వామి ఆలయ నిర్మాణం చేపట్టడం ఎంతో అభినందనీయమని ఆయన పేర్కొన్నారు.భారీ విరాళాన్ని అందజేసిన బ్యాంక్ మేనేజర్ రవికి మల్లారం దత్తాత్రేయ ఆలయ కమిటీ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఇలాగే దాతలు, గ్రామస్తులు ముందుకు వచ్చి ఆలయ నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేసేందుకు సహకరించాలని కమిటీ సభ్యులు తెలిపారు. అలాగే ఐలాపూర్ బ్యాంకు మేనేజర్ రవికి ఆలయ కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: