బాధితులకు 2 లక్షల సీఎం సహాయనిధి చెక్కు అందజేత. మాజీ ఎమ్మెల్యే
తెలంగాణ కెరటం నిర్మల్ జిల్లా ప్రతినిధి లక్ష్మణ్
నిర్మల్ జిల్లా బైంసా మండలానికి చెందిన బన్సోడే శాలినికి ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలయ్యాయి రూ 8 లక్షల నుండి 10 లక్షల వరకు ఖర్చు అయిన విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే విట్టల్ రెడ్డి చొరవ తీసుకొని 2 లక్షల సీఎం సహాయనిది చెక్కును మంజూరు చేసి శనివారం కుటుంబ సభ్యులకు అందజేయడం జరిగింది మాజీ ఎమ్మెల్యే విట్టల్ రెడ్డికి ఆ కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.



