పడాల సతీష్ బి ఆర్ ఎస్ వి రాష్ట్ర ఉపాధ్యక్షుడు.
తెలంగాణ కెరటం మెదక్ జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 7
టిఆర్ ఎస్ విగ్రేటర్ నాయకులు పగిళ్ళ నర్సింగ్, బి ఆర్ ఎస్ వి నాయకులు విశాల్ ఆధ్వర్యంలో నిర్వహించిన బి.ఆర్.ఎస్.పి మూసి బాట కార్యక్రమానికి ముఖ్య అతిథి గా పాల్గొని ప్రసంగించిన బి ఆర్ ఎస్ వి రాష్ట్ర ఉపాధ్యక్షుడు పడాల సతీష్ తెలిపారు.ఈ సందర్భంగా పడాల సతీష్ ఆయన మాట్లాడుతూ రేవంత్ రెడ్డి దుర్మార్గ పాలనలో బలి అవుతున్న మలక్ పేటలోనీ శంకర్ నగర్ ప్రాంత వాసులను కలిసి ధైర్యం కల్పించిన బి ఆర్ ఎస్ వి రాష్ట్ర ఉపాధ్యక్షుడు పడాల సతీష్ అన్నారు.పేదల ఇండ్లను కులగొడుతే తెలంగాణ లో ఉపేనల ఉద్యమం వస్తుంది
పేదల ఇండ్లు కూల్చాడు, బడా బాబులకు లబ్ధి చేకూర్చాడు.
కేటీఆర్ ఆధ్వర్యం లో మూసి వ్యర్థాలను శుద్ధి చేయాలని 31 ఎస్ టి పి లను పూర్తి చేసిన ఘనత.హైడ్రా పేరుతో హైదరాబాద్ ను ఆగం చేస్తుండు.పేద ప్రజలకు అండగా బి.ఆర్.ఎస్ పార్టీ ఉంది అని బరోసా ఇస్తున్న టిఆర్ఎస్వి మూసి బాట. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు,బిఆర్ఎస్వీ నాయకులు పాల్గొన్నారు.

