Saturday, May 23, 2026
HomeUncategorizedసీసీ రోడ్డు పనులు ప్రారంభం చేసిన సర్పంచ్ సలావత్ రవి నాయక్

సీసీ రోడ్డు పనులు ప్రారంభం చేసిన సర్పంచ్ సలావత్ రవి నాయక్

📰 Generate e-Paper Clip

తెలంగాణ కెరటం కామారెడ్డి జిల్లా ప్రతినిధి

గొడుగు మర్రి తండ పంచాయతీ పరిధిలో ఎన్ఆర్ఆజీఎస్ 10 లక్షల రూపాయలు ఈ కార్యక్రమంలో సర్పంచ్ రవి నాయక్. ఉప సర్పంచ్ శంకర్. వార్డు మెంబర్లు. గణేష్. రాజేందర్. శ్రీరామ్.పంతుల్. పూజారి రాజు మహారాజ్.పెద్దమనుషులు. దాముల. బాబురావు.బాలు. శంకర్. రాజు. మాన్సింగ్. రవి. మంగ్య. దర్యా. తిరుపతి. సెక్రటరీ గణేష్. జిపిఓ . గ్రామపంచాయతీ సిబ్బంది సంతోష్. గోపాల్. తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments