Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

సబ్ జూనియర్ బాలుర అండర్ 16 ఇయర్స్ సెలక్షన్స్

Author
Posted By TELANGANA KERATAM
| 01 Nov 2026, 04:11 PM | 16 | BUSINESS, TELANGANA
సబ్ జూనియర్ బాలుర అండర్ 16 ఇయర్స్ సెలక్షన్స్

తెలంగాణ కెరటం బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి నవంబర్ 1 :
నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండల కేంద్రం 'భూదేవి ఇండోర్ స్టేడియం'లో ఈ నెల 5వ తేదీ గురువారం రోజున సెలక్షన్స్ నిర్వహిస్తామని నిజామాబాద్ జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు ఏ.లింగయ్య కె.గంగాధర్ రెడ్డిలు ఆదివారం రోజు ఒక ప్రకటనలో తెలిపారు.ఆసక్తి గల క్రీడాకారులు గురువారం రోజు ఉదయం 10 గంటల లోపు రిపోర్ట్ చేయాలని కోరారు. క్రీడాకారుల బరువు 60 కేజీలకు మించకుండా ఉండాలనన్నారు. అదేవిధంగా డిసెంబర్ 13, 2010 తర్వాత జన్మించి వారై ఉండాలన్నారు. పాల్గొనే క్రీడాకారులు ఆధార్ కార్డు, పదోతరగతి మెమో వెంట తెచ్చుకోవాలని సూచించారు..
ఈ సెలక్షన్ ల్లో 22 మంది క్రీడాకారులతో ప్రాబబుల్ లో తీసుకోని, వారం రోజులపాటు శిక్షణ ఇచ్చి, ప్రతిభ గల క్రీడాకారులను అనగా 14 మంది క్రీడాకాలను సెలక్షన్ చేసి జిల్లా కబడ్డీ జట్టులో చోటు కల్పించడం జరుగుతుందన్నారు. ఈ నెల 12 తేదీ నుండి 14 వరకు వికారాబాద్ లో జరిగే రాష్ట్ర స్థాయి కబడ్డీ క్రీడల్లో పాల్గొననున్నట్లు పేర్కొన్నారు.

సబ్ జూనియర్ బాలుర అండర్ 16 ఇయర్స్ సెలక్షన్స్
మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: