కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ ఎస్సి ఎస్.టి కమిషన్ చైర్మన్, మాజీ గ్రంధాలయ చైర్మన్ రేణుకుంట్ల ప్రవీణ్.
తెలంగాణ కెరటం మంచిర్యాల జిల్లా ప్రతినిధి రాం వేణు...
హైదరాబాద్‌లో ఈరోజు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌ను మాజీ ఎస్సీ, ఎస్.టి కమిషన్ సభ్యులు, మాజీ గ్రంధాలయ చైర్మన్ సీనియర్ బీఆర్ఎస్ నాయకులు రేణుకుంట్ల ప్రవీణ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బెల్లంపల్లి మున్సిపల్ కౌన్సిలర్ కౌంపల్లి రాజం, రాజ్ కుమార్ (చింటూ), పెద్దనపల్లి సర్పంచ్ కాల్వల శరత్ కుమార్ తదితరులు కేటీఆర్‌ను కలిశారు.
కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ ఎస్సి ఎస్.టి కమిషన్ చైర్మన్, మాజీ గ్రంధాలయ చైర్మన్ రేణుకుంట్ల ప్రవీణ్
మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి
తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags:
మద్దూరులో పోలీసుల మెరుపు దాడులు
కామారెడ్డిలో 'వసూల్ రాజా'.. మున్సిపల్ తో పాటు పోలీస్ కేసుల్లోనూ సెటిల్మెంట్లు?
ప్రమాదాలు జరగకుండా వ్యవసాయ బావుల చుట్టూ రక్షణ గోడలు నిర్మించేందుకు నిధులు మంజూరు
శెట్పల్లి గ్రామంలో రైతులకు పంటల సాగు పై అవగాహన కార్యక్రమం
నాడు కాంగ్రెస్ హయాంలో SIR (సర్).. నేడు అదే విధానంపై వ్యతిరేక స్వరం.
