Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

బిజెపి రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ నరేందర్ రెడ్డికి ఎంపీ అరవింద్ పరామర్శ

Author
Posted By TELANGANA KERATAM
| 01 Nov 2026, 09:56 PM | 38 | తెలంగాణ
బిజెపి రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ నరేందర్ రెడ్డికి ఎంపీ అరవింద్ పరామర్శ

బిజెపి రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ నరేందర్ రెడ్డికి ఎంపీ అరవింద్ పరామర్శ 

 తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, నవంబర్ 01 : 

మెట్పల్లి పట్టణ పరిధిలోని అరపేటలో బిజెపి రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ ఏలేటి నరేందర్ రెడ్డి తండ్రి ఏలేటి బుచ్చిలింగం ఇటీవల మృతి చెందగా, ఆదివారం నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ నరేందర్ రెడ్డి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. బుచ్చిలింగం చిత్రపటానికి పుష్పాలతో నివాళులు అర్పించి, ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఎంపీ వెంట బిజెపి జిల్లా అధ్యక్షులు డాక్టర్ యాదగిరి బాబు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ అనూప్ రావు, మెట్పల్లి బిజెపి పట్టణ అధ్యక్షులు దొనీకెల నవీన్, కౌన్సిలర్ బోడ్ల ఆనంద్, బిజెపి నాయకులు పుడుకారపు కిషోర్ రెడ్డి, ధర్మపురి వేణుగోపాల్, గుంటుక సదాశివ్, లోలపు అనిల్, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: