Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధి కి 925 కోట్లు మంజూరు

Author
Posted By TELANGANA KERATAM
| 02 Nov 2026, 08:36 PM | 11 | Politics, తెలంగాణ
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధి కి 925 కోట్లు మంజూరు

 రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు 


 తెలంగాణ కెరటం మంచిర్యాల జిల్లా ప్రతినిధి రాం వేణు.


మంచిర్యాల జిల్లా. మంచిర్యాల కార్పొరేషన్ అభివృద్ధి లో భాగంగా 925 కోట్ల రూపాయలు మంజూరు చేసిన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ 925 కొట్లు రూపాయల నిధులు మంజూరు చేసినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నా మంచిర్యాల నియోజకవర్గ ప్రజలందరి తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపున్నాను అని అన్నారు. మంచిర్యాలను అన్నీ రకాలుగా అభివృద్ధి చేయడమే నా ప్రధాన ద్యేయం అని అన్నారు.అనంతరం నాయకులతో, కార్యకర్తలతో కలిసి ఐబీ చౌరస్తా నుంచి ఎం కన్వెన్షన్ హాల్ వరకు పాదయాత్ర చేసిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు , మాజీ డీసీసీ అధ్యక్షురాలు సురేఖమ్మ .అనంతరం పాత్రికేయుల సమావేశంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో టీపీసీసీ ఉపాధ్యక్షులు చిట్ల సత్యనారాయణ, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ సల్ల రమ్య-మహేష్, కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, కార్పొరేటర్ తూముల నరేష్, మంచిర్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ రామగిరి బానేష్, మంచిర్యాల జిల్లా ఐ.ఎన్.టి.యు.సి అధ్యక్షులు పూదరి తిరుపతి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ జాలే రాయలింగు,మంచిర్యాల పట్టణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు గజ్జల హేమలత, కార్పొరేటర్లు, కో -ఆప్షన్ సభ్యులు మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, సింగిల్ విండో డైరెక్టర్లు, నాయకులు, మహిళా నాయకురాలు, యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధి కి 925 కోట్లు మంజూరు
మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: