Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

కుక్కల దాడిలో గాయపడిన బాలుడిని పరామర్శించిన ఎమ్మెల్యే

Author
Posted By TELANGANA KERATAM
| 04 Nov 2026, 08:06 AM | 3 | Politics, తెలంగాణ
కుక్కల దాడిలో గాయపడిన బాలుడిని పరామర్శించిన ఎమ్మెల్యే

కుక్కల దాడిలో గాయపడిన బాలుడిని పరామర్శించిన ఎమ్మెల్యే 

తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, నవంబర్ 03 : కోరుట్ల పట్టణంలోని 21,వ వార్డులో కుక్కల దాడిలో గాయపడి, స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆరేళ్ల బాలుడిని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ మంగళవారం సాయంత్రం పరామర్శించారు. వైద్యులను అడిగి బాలుడి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్య చికిత్స అందించాలని సూచించారు. ఎమ్మెల్యే వెంట బిఆర్ఎస్ పట్టణ మైనార్టీ అధ్యక్షుడు ఫహీమ్ తదితరులున్నారు.

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: