తెలంగాణ కెరటం వనపర్తి మండల్ ప్రతినిధి నవంబర్ 16:
వనపర్తి లో 12 ఏళ్ల విరామం తర్వాత వనపర్తి లోని కేడిఆర్ నగర్ పాలిటెక్నిక్ మైదానంలో నిర్వహించిన ఫుట్ బాల్ టోర్నమెంట్ ఉత్సాహంగా సాగింది గద్వాల్ జట్టు విజేతగా జడ్చర్ల జట్టు రన్నారురాప్ గా నిలిచాయి.విజేతలకు నగదు బహుమతులు ట్రోఫీల్ అందజేశారు.
23వ వార్డ్ కౌన్సిలర్ శ్రీకర్ గౌడ్ క్రీడాకారులకు బహుమతులు అందజేసి అభినందించారు భవిష్యత్తులోను ఇలాంటి పోటీలకు తన సహకారం ఉంటుందని తెలిపారు.



