తెలంగాణ కెరటం వనపర్తి మండల్ ప్రతినిధి నవంబర్ 16:
వనపర్తి అభివృద్ధికి విశేష కృషి చేసిన ప్రజా వైద్యులు ప్రజల మనిషి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి సమాజికవేత మానవతవాది పాచి ఎమ్మెల్యే డాక్టర్ బాలకృష్ణయ్య జయంతి సందర్భంగా సోమవారం వనపర్తి పట్టణంలోని ఖమ్మం చౌరస్తా లో ఆయన విగ్రహానికి వనపర్తి ఎమ్మెల్యే మెగా రెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు 25 ఏళ్ల పాటు మున్సిపల్ చైర్మన్ గా రెండుసార్లు ఎమ్మెల్యేగా వనపర్తి పట్టణ అభివృద్ధికి ఎనలేని కృషి చేశారని అన్నారు



