Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

వనపర్తి: మహిళల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి: ఎమ్మెల్యే

Author
Posted By TELANGANA KERATAM
| 18 Nov 2026, 07:09 AM | 4 | Politics, తెలంగాణ
వనపర్తి: మహిళల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి: ఎమ్మెల్యే
వనపర్తి: మహిళల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి: ఎమ్మెల్యే
తెలంగాణ కెరటం వనపర్తి మండల్ ప్రతినిధి నవంబర్ 17వ 
మహిళల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని వనపర్తి ఎమ్మెల్యే మెగా రెడ్డి అన్నారు మంగళవారం వనపర్తి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి గారితో కలిసి లబ్ధిదారులకు పింఛన్ మంజూరు పత్రాలను పంపిణీ చేశారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రజా ప్రభుత్వం అమలు చేస్తుందని. తెలిపారు. గత ప్రభుత్వం రాష్ట్ర ఖజానాపై అప్పుల భారం మోపినది విమర్శించండి.

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: