పోతారంలో ఘనంగా ముదిరాజ్ జెండా ఆవిష్కరణ ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం, ముదిరాజ్ మహాసభ దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్మల్ జిల్లా పరిధిలోని పోతారంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముదిరాజ్ సంఘం నాయకులు, గ్రామస్తులు పాల్గొని జెండాను ఆవిష్కరించారు. మత్స్యకారుల ఐక్యత, ముదిరాజ్ సమాజ అభివృద్ధి, హక్కుల సాధన కోసం ప్రతి ఒక్కరూ ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సంఘం నాయకులు, యువకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
పోతారంలో ఘనంగా ముదిరాజ్ జెండా ఆవిష్కరణ
మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి
తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags:
తహసీల్దార్ సంతకం ఫోర్జరీ.. ముగ్గురిపై కేసు భూమి కోసం నకిలీ పత్రాల సృష్టి
రామారెడ్డి మండలంలో కలకలం
శ్రీ సరస్వతీ విద్యా మందిర్ విద్యార్థులను ఉద్దేశించి అనుగ్రహ భాషణం
మద్దూరులో పోలీసుల మెరుపు దాడులు
కాచెరువు శిఖం భూమిని కాపాడాలి
