కెరటం నాగర్ కర్నూలు జిల్లా ప్రతినిధి (నవంబర్ 21):నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం చారకొండ మండల కేంద్రంలోని రైతు వేదికలో నేడు 22వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు చేయూత పెన్షన్ల పంపిణీ తో పాటు ఇందిరమ్మ కుటుంబం జీవిత బీమా పథకం ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించనున్నట్లు మండల కేంద్రం కాంగ్రెస్ నాయకులు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ముఖ్య అతిథిగా హాజరవుతారని అధికారులు ప్రజాప్రతినిధులు, నాయకులు, లబ్ధిదారులు, మీడియా ప్రతినిధులు, పాల్గొని విజయవంతం చేయాలని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు భీముడు నాయక్ తెలిపారు.
నేడు చారగొండలో చేయూత పెన్షన్ల పంపిణీ
మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి
తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags:
తహసీల్దార్ సంతకం ఫోర్జరీ.. ముగ్గురిపై కేసు భూమి కోసం నకిలీ పత్రాల సృష్టి
రామారెడ్డి మండలంలో కలకలం
శ్రీ సరస్వతీ విద్యా మందిర్ విద్యార్థులను ఉద్దేశించి అనుగ్రహ భాషణం
మద్దూరులో పోలీసుల మెరుపు దాడులు
కాచెరువు శిఖం భూమిని కాపాడాలి
