Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

గౌరవనీయులైన పెద్దలకు నమస్కారములు,

Author
Posted By TELANGANA KERATAM
| 22 Nov 2026, 05:58 AM | 13 | Politics, తెలంగాణ
గౌరవనీయులైన పెద్దలకు నమస్కారములు,
రిపోర్టర్ సతీష్ (తెలంగాణ కెరటం)
ఈ సంవత్సరం కుత్బుల్లాపూర్ రజక సంఘం ఆధ్వర్యంలో కార్తీక వన సమారాధన కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేందుకు సిద్ధమయ్యాము.మన నూతనంగా ఏర్పాటైన సంఘం తరఫున నిర్వహిస్తున్న మొట్టమొదటి కార్యక్రమం కావడంతో, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో మీ అమూల్యమైన మార్గదర్శనం, సలహాలు, ఆశీస్సులు మరియు ప్రోత్సాహం మాకు ఎంతో అవసరం.మీ అనుభవం, సలహాలు మరియు మార్గదర్శకత్వం మా సంఘం మరింత బలోపేతం కావడానికి, ఐక్యతతో ముందుకు సాగడానికి ఎంతో దోహదపడతాయని విశ్వసిస్తున్నాము.కావున, మీరు మా కార్తీక వన భోజన మహోత్సవానికి తప్పక విచ్చేసి, మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి, మీ ఆశీస్సులు అందించి, మన రజక సమాజ ఐక్యతకు మరియు అభ్యున్నతికి తోడ్పడవలసిందిగా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము.
మీ రాక, మీ ప్రోత్సాహం మా సంఘానికి ఎంతోబలాన్ని, స్ఫూర్తిని ఇస్తాయి.ధన్యవాదములతో,ఇట్లు,చింతశివరాజ్అధ్క్షలుకుత్బుల్లాపూర్ రజక సంఘం

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: