రేపు స్కూళ్లకు సెలవు
📌 గురునానక్ జయంతి, కార్తీక పౌర్ణమి సందర్భంగా తెలంగాణలోని ప్రభుత్వ స్కూళ్లు, ఆఫీసులకు రేపు జనరల్ హాలిడే ఉండనుంది. ప్రైవేటు పాఠశాలలు కూడా మూతపడనున్నాయి. అటు ఏపీలో ప్రభుత్వం ఆప్షనల్ హాలిడేగా ప్రకటించింది. దీంతో సెలవు అవసరాన్ని బట్టి స్థానిక డీఈవోలు నిర్ణయం తీసుకుంటారు. అయితే సిక్కు మత స్థాపకుడైన గురునానక్ 1469లో కార్తీక పౌర్ణమి రోజే జన్మించారని చరిత్ర. దీంతో ఆ రోజు హిందువులు, సిక్కులకు పవిత్రమైనది .
మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి
తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags:
అత్యధికంగా చదివిన వార్తలు (Most Viewed)