జహీరాబాద్ లో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో జైరాబాద్ శాసనసభ్యులు మాణిక్యరావు చేతులమీదుగా ,,,,,,,,,,,,,,,,,,,, తెలంగాణ, కెరటం స్టేట్ ఇంచార్జ్ షేక్ మహబూబ్ 23, నవంబర్,డిసెంబర్ /08/12/2026 సంగారెడ్డి లోనీ అంబేద్కర్ భావన్లో "భారత రాజ్యాగం బహుజనుల ఐక్యత కై " నిర్వహించే సభకు సంబoదించిన కరపత్రం జహీరాబాద్ శాసనసభ్యులు మాణిక్ రావు చేతుల మీదుగా సంగారెడ్డి లో విడుదల చేయడం జరిగింది ఇటీ కార్యక్రమని ఉదేశించి మాట్లాడుతు జిల్లాలోబహుజన సమాజం అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు జిల్లా వ్యాప్తంగా ఉన్న మేధావులు రచయితలు, కవులు అంబేద్కర్ సంఘాల నాయకులు ఈ కార్యక్రమం లో నిర్వకులు "బహుజనచైతన్య సమితి " వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు ఎర్రారం దేవదాస్ &బహుజన సాహిత్య అకాడమీ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు సామ్రాట్ గోవర్ధన్ గారు దొబ్బల శ్రీనివాస్ S రాజు నాయకులు తదితరులు పాల్గొన్నారు
జహీరాబాద్ లో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో జైరాబాద్ శాసనసభ్యులు మాణిక్యరావు చేతులమీదుగా
మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి
తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags:
