కల్వకుర్తి లోని సిలార్ పల్లి రహదారిలో భారీ అగ్నిప్రమాదం . తెలంగాణ కెరటం కల్వకుర్తి నియోజకవర్గ ప్రతినిధి నవంబర్ 23 కల్వకుర్తి లోని సిలార్ పల్లి రహదారిపై గడ్డిలోడుతో వెళ్తున్నటువంటి ట్రాక్టర్ ప్రమాదవశాత్తు విద్యుత్ స్తంభానికి ఢీకొనడంతో విద్యుత్ వైర్లు తెగిపడి ట్రాక్టరు పై పడడంతో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి ఈ సంఘటనలో ట్రాక్టర్ గడ్డితో సహా పూర్తిగా దగ్ధమైంది . విద్యుత్ సరఫరాకు ఆటంకం ఏర్పడింది.సంఘటన స్థలానికి సమయానికి అగ్నిమాపక సిబ్బంది చేరుకుని వంటలను అదుపు చేయడంతో పెను ప్రమాదం తప్పింది
కల్వకుర్తి లోని సిలార్ పల్లి రహదారిలో భారీ అగ్నిప్రమాదం .
మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి
తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags:
