Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

అర్హులకు పెన్షన్లు మంజూరు చేయించిన కౌన్సిలర్ రాధ సాయిచంద్

Author
Posted By TELANGANA KERATAM
| 25 Nov 2026, 06:58 AM | 3 | Politics, తెలంగాణ
అర్హులకు పెన్షన్లు మంజూరు చేయించిన కౌన్సిలర్ రాధ సాయిచంద్
అర్హులకు పెన్షన్లు మంజూరు చేయించిన కౌన్సిలర్ రాధ సాయిచంద్ 

తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, నవంబర్ 24 : కోరుట్ల పట్టణంలలని 25,వ వార్డులోని అర్హులైన లబ్ధిదారులందరికీ ప్రభుత్వ పెన్షన్లు మంజూరు చేయించడంలో వార్డు కౌన్సిలర్ కలాల రాధ సాయిచంద్ కృషి చేశారు. ఈ సందర్భంగా నూతనంగా పెన్షన్లు మంజూరైన లబ్ధిదారులు కౌన్సిలర్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఏ సమస్య వచ్చినా.. స్థానిక కౌన్సిలర్ దృష్టికి తీసుకు వెళ్లిన వెంటనే స్పందించి, పరిష్కారానికి చర్యలు చేపడుతున్నారని వార్డు ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. వార్డులో ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ, పరిష్కారానికి కృషి చేస్తున్నారని స్థానికులు పేర్కొన్నారు. ప్రజల మధ్య ఉంటూ, వార్డు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటున్న కౌన్సిలర్ సేవలను స్థానికులు అభినందించారు.

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: