వనపర్తి: టీపీసీసీ సమావేశంలో జిల్లెల ఆదిత్య రెడ్డి
తెలంగాణ రాష్ట్ర నూతన కాంగ్రెస్ ఇంచార్జ్ బి.ఎం. సందీప్ కుమార్ నాయకత్వంలో నిర్వహించిన టిపిసిసి ఫ్రాంటల్ ఆర్గనైజేషన్ సమావేశంలో రాష్ట్ర ఏఐసీసీ అధ్యక్షుడు, వనపర్తి నాయకుడు డా. జిల్లెల ఆదిత్యా రెడ్డి పాల్గొన్నారు. ఏఐసీసీ బలోపేతం సంస్థగత విస్తరణ, రాజకీయాల్లో యువతకు అవకాశాలు, పార్టీ కార్యక్రమంలో వృత్తి నిపుణుల భాగస్వామ్యం పై చర్చించారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని ఆదిత్య తెలిపారు.



