నూతన గృహ నిర్మాణం భూమి పూజ
తెలంగాణ కెరటం సారంగాపూర్ గ్రామీణం
పెంబట్ల గ్రామ సర్పంచ్ శ్రీమతి కొలపకా రాధా -రాజు ల నూతన గృహ నిర్మాణం భూమి పూజ కార్యక్రమం కు హాజరైనా కాంగ్రెస్ పార్టీ జగిత్యాల జిల్లా అధ్యక్షులు గజంగి నందయ్య గారు ఇ సందర్బంగా శుభాకాంక్షలు తెలియజేసారు
తెలంగాణ కెరటం పత్రిక జగిత్యాల నియోజకవర్గం ఇంచార్జి పాంపర్తి రంజిత్



