Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

పచ్చలకట్ట సోమేశ్వరాలయంలో కార్తీక దీపోత్సవం

Author
Posted By TELANGANA KERATAM
| 26 Nov 2026, 08:53 AM | 3 | Bhakti, తెలంగాణ
పచ్చలకట్ట సోమేశ్వరాలయంలో కార్తీక దీపోత్సవం
 పచ్చలకట్ట సోమేశ్వరాలయంలో కార్తీక దీపోత్సవం - పాల్గొన్న చైర్మన్ తంగాళ్లపల్లి శ్రీవాణి రవి కుమార్
 కార్తీక పౌర్ణమి సందర్భంగా భువనగిరి పచ్చలకట్ట సోమేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు, కార్తీక దీపోత్సవం ఘనంగా జరిగాయి. భక్తులు స్వస్తిక్, ఓం ఆకారంలో దీపాలను అలంకరించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తంగాళ్లపల్లి శ్రీవాణి రవి కుమార్ గారు పాల్గొని దీపాలు వెలిగించి, స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో సోమేశ్వరాలయ కమిటీ సభ్యులు, పట్టణ ప్రముఖులు, భక్తులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: