Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

గోవులకు ట్రాక్టర్ లోడ్ గడ్డి దానం చేసిన మన్నవ సాంబశివరావు, రామమణి కుటుంబ సభ్యులు

Author
Posted By TELANGANA KERATAM
| 26 Nov 2026, 04:52 PM | 3 | Politics, తెలంగాణ
గోవులకు ట్రాక్టర్ లోడ్ గడ్డి దానం చేసిన మన్నవ సాంబశివరావు, రామమణి కుటుంబ సభ్యులు
గోవులకు ట్రాక్టర్ లోడ్ గడ్డి దానం చేసిన మన్నవ సాంబశివరావు, రామమణి కుటుంబ సభ్యులు

మనవడు మన్నవ దేవాన్ష్ జన్మదినం సందర్భంగా గోవులకు గడ్డి దానం

షాద్నగర్  నవంబర్ 26( తెలంగాణ కెరటం)
చౌడమ్మగుట్ట శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం ఆవరణలోని శ్రీకృష్ణ గోశాల లోని గోవుల కోసం పట్టణంలోని సాయి బాలాజీ వెంచర్ కు చెందిన  మన్నవ సాంబశివరావు రామమణి దంపతులు వారి కుమారుడు మన రాజేష్ కోడలు అనూష, మనవడు దేవాన్ష్, జయంష్ కలిసి ఒక ట్రాక్టర్ లోడ్ గడ్డిని గురువారం గోవులకు దానం చేశారు. గోవులపై ప్రేమతో తమ మనవడు మనవ దేవాన్ష్ జన్మదినం సందర్భంగా గడ్డిని దానం చేసినట్లు వారు తెలిపారు. గోవులకు గడ్డి దానం చేయడం పట్ల మనవ దేవాన్సు కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపి దేవాలయ కమిటీ తరఫున వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ వార్డ్ సభ్యులు సింగపాగ లక్ష్మయ్య, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: