Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవానికి ఘనంగా ఏర్పాట్లు..

Author
Posted By ELIGETI VAMSHI KRISHSNA
| 27 Nov 2026, 05:52 PM | 127 | తెలంగాణ
విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవానికి ఘనంగా ఏర్పాట్లు..

📌ప్రత్యేక పూజలు, హోమాలతో ఆధ్యాత్మిక సందడి

నిర్మల్ జిల్లా మామడ మండలం పోన్కల్ గ్రామంలోశ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయంలో అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు, వైదిక క్రతువులు నిర్వహించనున్నారు.

మహోత్సవంలో భాగంగా సోమవారం సాయంత్రం 5 గంటలకు అమ్మవారి విగ్రహాన్ని మేళతాళాలు, భక్తుల జయజయధ్వానాల మధ్య ఊరేగింపుగా తీసుకురానున్నారు. అనంతరం శ్రీశ్రీ వజ్ర సాయి కృష్ణ జోషి గారి బృందం ఆధ్వర్యంలో విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం నిర్వహించనున్నారు.
ఈ పవిత్ర మహోత్సవానికి భక్తులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని నిర్వాహకులు కోరుతున్నారు.
మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: