Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

ముప్కాల్ భూదేవి ఇండోర్ స్టేడియంలో సీనియర్ పురుషుల కబడ్డీ సెలక్షన్స్

Author
Posted By TELANGANA KERATAM
| 27 Nov 2026, 07:34 PM | 4 | Politics, తెలంగాణ
ముప్కాల్ భూదేవి ఇండోర్ స్టేడియంలో  సీనియర్ పురుషుల కబడ్డీ సెలక్షన్స్
ముప్కాల్ భూదేవి ఇండోర్ స్టేడియంలో  సీనియర్ పురుషుల కబడ్డీ సెలక్షన్స్ 


తెలంగాణ కెరటం బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి నవంబర్ 27 :


వచ్చే నెల డిసెంబర్ 25 నుండి 27వ తేదీ వరకు 73వ పురుషుల ఇంటర్ డిస్టిక్ కబడ్డీ ఛాంపియన్ షీప్ పోటీలు
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం అంకాపూర్ గ్రామంలో జరగనున్న రాష్ట్ర స్థాయి కబడ్డీ క్రీడా పోటీలకు జిల్లా కబడ్డీ జట్టును డిసెంబర్ 6న ముప్కాల్  మండల కేంద్రంలోని 'భూదేవ్ ఇండోర్ స్టేడియం'లో సెలక్షన్స్ నిర్వహిస్తామనిజిల్లాకబడ్డీఅసోసియేషన్ అధ్యక్ష,కార్యదర్శులు ఏ.లింగయ్య కె.గంగాధర్ రెడ్డి తెలిపారు.ఈ యొక్క సెలక్షన్స్ 20మందిక్రీడాకారులనుప్రాబబుల్ గా సెలక్షన్ నిర్వహించి వీరికి 15 రోజులపాటు శిక్షణ శిబిరాన్ని నిర్వహించితుదిజట్టునుఖరారు చేస్తామన్నారు.ఆసక్తి గల క్రీడాకారులు డిసెంబర్ 6న ఉదయం 10 గంటలకు భూదేవి ఇండోర్ స్టేడియంలో హాజరుకావాలని కోరారు. మ్యాట్ పై సెలక్షన్స్ నిర్వహిస్తామని తెలిపారు. ఈ యొక్క సెలక్షన్స్ అనంతరం జిల్లా కబడ్డీ అసోసియేషన్ కార్యవర్గ సమావేశంఈసీ బాడీ మీటింగ్ ఉంటుందన్నారు. కావున సమావేశంకు ఈసీ బాడీ సభ్యులందరూ తప్పకుండా హాజరుకావాలని కోరారు. మరిన్ని విషయాలకు ఈ క్రింది మొబైల్ నంబర్లను 9440355999. 9989814410 సంప్రదించాలని సూచించారు.

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: