Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

తూప్రాన్ లో మహిళ మృతి పోలీసులు దర్యాప్తు

Author
Posted By TELANGANA KERATAM
| 28 Nov 2026, 07:34 AM | 3 | Crime, తెలంగాణ
తూప్రాన్ లో మహిళ మృతి పోలీసులు దర్యాప్తు

 తెలంగాణ కెరటం తూప్రాన్ నవంబర్ 27 ప్రతినిధి

మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణంలోని ముత్తూట్ ఫైనాన్స్ వెనుక గల్లీలో నివాసముంటున్న జక్కపోరం మనస్వి, వయస్సు 29 సంవత్సరాలు, కులం ముదిరాజ్, అనే మహిళ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని మృతి చెందినది.సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించగా, అక్కడ ఒక సూసైడ్ నోట్ లభించింది. సదరు సూసైడ్ నోట్‌లో తన భర్త, కుటుంబ పరిస్థితులు, ఆరోగ్య సమస్యలు, చికిత్సకు సంబంధించిన విషయాలతో పాటు తన పిల్లల గురించి కూడా ప్రస్తావించినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది.మహిళ మృతికి అనారోగ్యం వలన మనస్థాపం చెందినట్లు సూసైడ్ నోట్‌లోని అంశాల ఆధారంగా తెలుస్తుంది, తదుపరి కుటుంబ సభ్యుల వాంగ్మూలాలు మరియు ఇతర ఆధారాలను పరిశీలిస్తూ పోలీసులు తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: