Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

నీరు తగ్గడంతో భక్తులకు దర్శనమిస్తున్న పొన్కల్ సదర్మాట్ బ్యారేజ్‌లోని శ్రీ హనుమాన్ స్వామి

Author
Posted By ELIGETI VAMSHI KRISHSNA
| 28 Nov 2026, 10:37 AM | 44 | తెలంగాణ
నీరు తగ్గడంతో భక్తులకు దర్శనమిస్తున్న పొన్కల్ సదర్మాట్ బ్యారేజ్‌లోని శ్రీ హనుమాన్ స్వామి

నిర్మల్ జిల్లా పొన్కల్ సదర్మాట్ బ్యారేజ్‌లో ముంపునకు గురైన శ్రీ హనుమాన్ ఆలయంలో నేడు ప్రత్యేకంగా స్వామివారి విగ్రహానికి ఉన్న సింధూరాన్ని తొలగించి, స్వామివారి నిజ స్వరూపంలో భక్తులకు దర్శనం కల్పించారు. డ్యాంలో నీటిమట్టం తగ్గడంతో ఆలయం వెలుపలికి కనిపించగా, హనుమాన్ భక్తులు ఆలయానికి చేరుకుని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. చాలాకాలం తర్వాత స్వామివారిని నిజ స్వరూపంలో దర్శించుకోవడంతో భక్తులు ఆనందం వ్యక్తం చేశారు.

నీరు తగ్గడంతో భక్తులకు దర్శనమిస్తున్న పొన్కల్ సదర్మాట్ బ్యారేజ్‌లోని శ్రీ హనుమాన్ స్వామినీరు తగ్గడంతో భక్తులకు దర్శనమిస్తున్న పొన్కల్ సదర్మాట్ బ్యారేజ్‌లోని శ్రీ హనుమాన్ స్వామి
మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: