Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

గవర్నర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు

Author
Posted By TELANGANA KERATAM
| 28 Nov 2026, 06:26 PM | 7 | Politics, తెలంగాణ
గవర్నర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు
హన్మకొండ ప్రతినిధి: తెలంగాణ కెరటం నవంబర్ 28 హన్మకొండ నగరానికి విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా నీట్ గెస్ట్ హౌస్‌లో వర్ధన్నపేట నియోజకవర్గ శాసనసభ్యులు, విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గవర్నర్ కు పుష్పగుచ్ఛం అందజేసి ఆత్మీయంగా స్వాగతం పలికారు. అనంతరం కొద్దిసేపు మర్యాదపూర్వకంగా ముచ్చటించారు.

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: