Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

లెక్చరర్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి - విద్యార్థులను మత్తు పదార్థాలకు దూరంగా ఉంచాలి ప్రభుత్వ జూనియర్ కళాశాలల బంద్‌కు ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ పిలుపు

Author
Posted By TELANGANA KERATAM
| 28 Nov 2026, 06:36 PM | 5 | Politics, తెలంగాణ
లెక్చరర్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి - విద్యార్థులను మత్తు పదార్థాలకు దూరంగా ఉంచాలి ప్రభుత్వ జూనియర్ కళాశాలల బంద్‌కు ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ పిలుపు
తెలంగాణకెరటంనల్గొండజిల్లాప్రతినిధి
(నవంబర్ 28); ఖమ్మం జిల్లా నేలకొండపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థి దాడిలో మృతి చెందిన లెక్చరర్ మేకల.గోపాల కృష్ణ గారి కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని, క్లాసులకు రాకపోవడంతో అడగడం తో విద్యార్థి తన తండ్రి ముందే విపరీతంగా పిడిగుద్దులు కొట్టడంతో లెక్చరర్ అక్కడే సృహకోల్పోవడం జరిగింది హాస్పిటల్ లోని లెక్చరర్ చనిపోవడం జరిగింది, బాధిత కుటుంబానికి తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ నల్లగొండ పట్టణంలోని ప్రభుత్వ బాలుర, బాలికల జూనియర్ కళాశాలలను ఎస్ఎఫ్ఐ -డివైఎఫ్ఐఆధ్వర్యంలో సంఘాలు బంద్ చేయించడం జరిగింది.ఈ సందర్భంగా విద్యార్థులు మాదక ద్రవ్యాలకు, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని కళాశాలల్లో మత్తు పదార్థాల వినియోగాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని నాయకులు కోరారు.విద్యార్థులు చెడు వ్యసనాలకు బానిసలు కాకుండ విద్యాసంస్థల్లో అవగాహన కార్యక్రమాలు ప్రెషనోట్ -28-11-2026లెక్చరర్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి - విద్యార్థులను మత్తు పదార్థాలకు దూరంగా ఉంచాలిప్రభుత్వ జూనియర్ కళాశాలల బంద్‌కు ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ పిలుపు
విద్యార్థులు చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా విద్యాసంస్థల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, విద్యార్థులకు క్రమశిక్షణతో కూడిన విద్యను అందించేలా చర్యలు తీసుకోవాలని ఎస్.ఎఫ్.ఐ నల్లగొండ డివిజన్ కార్యదర్శి మారుపాక. కిరణ్, డివైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు గుండాల నరేష్,డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఎస్.ఎఫ్.ఐ నాయకులు ఆదిల్,హరీష్,కల్ప�

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: