Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

వ్యవసాయ అధికారిని కలిసిన బీసీ యువజన కార్యదర్శి సుంకరి నాగయ్య

Author
Posted By TELANGANA KERATAM
| 28 Nov 2026, 06:47 PM | 45 | Politics, తెలంగాణ
వ్యవసాయ అధికారిని కలిసిన బీసీ యువజన కార్యదర్శి సుంకరి నాగయ్య
తెలంగాణ కెరటం | సూర్యాపేట జిల్లా | మునగాల
నవంబర్ 28 వ్యవసాయ అధికారిని కలిసిన బీసీ యువజన కార్యదర్శి సుంకరి నాగయ్య
మండల కేంద్రంలోని వ్యవసాయ కార్యాలయంలో మండల వ్యవసాయ అధికారి బుంగా రాజును తెలంగాణ జాతీయ బీసీ చైతన్య సమితి సూర్యాపేట జిల్లా బీసీ యువజన కార్యదర్శి సుంకరి నాగయ్య శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా మండలంలోని రైతుల సమస్యలు, పంటల సాగు, ప్రభుత్వ పథకాల అమలు తీరుపై అధికారితో ఆయన చర్చించారు. రైతులకు ఎరువులు, విత్తనాల విషయంలో ఇబ్బందులు లేకుండా చూడాలని కోరారు.

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: